dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Youtuber

#Youtuber

Marijuana is because of depression

Shanmuk jaswanth : డిప్రెషన్ వల్లే గంజాయి అట..!

February 26, 2024 | 11:09 AM

షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswant).. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ యూట్యూబర్ (YouTuber) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య లాంటి వెబ్ సిరీస్‌ (Surya Web Series) లతో మంచి గుర్తింపు సంపాదించి, బిగ్ బాస్ షో (Bigg Boss Show) తో మరింతగా పాపులారిటీ సంపాదించిన ఈ కుర్రాడు.

Shanmukh jaswanth trolled by netizens due to his reckless behaviour

Shanmukh Jaswanth: షణ్ముక్.. నువ్‌ మారవా.. పిల్ల బచ్చా వేషాలు మానవా..

February 22, 2024 | 07:14 PM

ఫేమ్‌ వచ్చినప్పుడు చేసే పనీ, మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. పది మందికీ మంచి చేసేలా లేకపోయినా పర్లేదు. మంచి చెప్పేలా ఉండాలి. ఈ విషయం అర్థం కాలేదో.. అర్థం అయి అర్థంలేని పనులు చేస్తున్నాడో కానీ.. యూట్యూబర్ షణ్ముక్‌ ప్రతీసారి వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాడు.

Shanmukh jaswanth and his brother sampath vinay detained by police over marijuana possession

Shanmukh Jaswanth: అమ్మాయిని బెదిరించి అన్న.. గంజాయి తాగుతూ తమ్ముడు.. ఇలా దొరికేశారు..!

February 22, 2024 | 03:10 PM

ఒక కేసులో సంపత్‌ను అదుపులోకి తీసుకునేందుకు వాళ్ల ఇంటికి వెళ్లారు పోలీసులు. ఐతే పోలీసులు వెళ్లేసరికి.. తమ్ముడు షణ్ముఖ్‌తో కలిసి సంపత్‌ గంజాయి కొడుతూ కనిపించాడు. దీంతో రెండు కేసులు బుక్‌ చేసి.. వాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Youtuber shanmukh jaswanth gets caught with ganja in hyderabad

Shanmukh Jaswanth: అరె ఏంట్రా ఇదీ.. గంజాయి తాగుతూ పట్టుబడ్డ షణ్ముఖ్‌

February 22, 2024 | 01:25 PM

బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ గంజాయి కొడుతూ పోలీసులకు చిక్కాడు. తన అన్న సంపత్‌ ఇంట్లో షణ్ముఖ్‌ గంజాయి తాగుతుడగా పోలీసులు పట్టుకున్నారు. నిజానికి పోలీసులు అక్కడికి వెళ్లింది వేరే కేసులో. కానీ అనుకోకుండా ఈ కేసులో కూడా ఇరుక్కున్నాడు షణ్ముఖ్‌.

Chandoo sai a popular telugu youtuber arrested

Chandoo Sai: చందుగాడు అరెస్ట్‌.. పెళ్లి చేసుకుంటానని మోసం..

December 15, 2023 | 01:52 PM

నార్సింగ్‌కి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చందు సాయి మోసం చేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదయింది. యూట్యూబ్‌లో చందుగాడుగా ఫేమస్ అయిన చందుసాయి అసలు పేరు.. చంద్రశేఖర్‌ సాయికిరణ్.

Youtuber mrbeast spends 7 days being buried alive in coffin calls it mental agony

MrBeast: ఇదేం స్టంట్‌ నాయనా.. వారం పాటు సమాధిలో యూట్యూబర్‌.. చివరకు ఏం జరిగిందంటే..

November 22, 2023 | 01:39 PM

మీరు చూస్తున్న యూట్యూబర్ పేరు మిస్టర్‌ బీస్ట్‌. మనోడికి యూట్యూబ్‌లో 21 కోట్లకు పైగా సబ్స్‌క్రైబర్స్‌ ఉన్నారు. వీళ్లందరి సంతోషం కోసం అప్పుడప్పుడు కొన్ని డేంజరస్‌ స్టంట్లు చేస్తుంటాడు మిస్టర్‌ బీస్ట్‌. రీసెంట్‌గా ఇలాంటిదే ఓ స్టంట్‌ చేశాడు.

Fishing boats destroyed in fire at visakhapatnam jetty area youtuber nani arrested

LOCAL BOI NANI: నాని అరెస్ట్‌..? విశాఖ ప్రమాదం వెనక యూట్యూబర్ నాని.. అసలేం జరిగింది..?

November 20, 2023 | 05:41 PM

యూట్యూబ్‌లో లోకల్‌బాయ్‌గా ఫేమస్ అయిన నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం నాని.. తన భార్య సీమంతం వేడుకలు నిర్వహించాడు. ఆ తర్వాత రాత్రి తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. అయితే పార్టీ మధ్యలో నానికి, బాలాజీ అనే వ్యక్తికి ఒకటో నెంబర్‌ జెట్టిలో గొడవ జరిగింది.

Youtuber harsha sai mega ludon film teaser release event

Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయి మెగా లూడాన్ సినిమా టీజర్ ఆవిష్కరణ ఈవెంట్ చిత్రాలు..

September 18, 2023 | 11:58 AM

సాయి హర్ష ఇప్పటి వరకూ యూట్యూబర్ గా మాత్రమే తెలుసు. రానున్న రోజుల్లో సినిమా హీరోగా తెరపై కనిపించనున్నారు. మెగా లూడాన్ క్యాచీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కథారచన, దర్శకత్వం హర్షయే చేస్తున్నారు. మిత్ర సినిమాలో కథానాయికతో పాటూ నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

Vaishnavi chaitanya who scored a hit with the movie baby is not getting opportunities

Vaishnavi Chaitanaya: బేబి హీరోయిన్ కి ఛాన్సులు లేవు.. కారణం తెలుసా

September 7, 2023 | 09:14 AM

వైష్ణవి చైతన్యకు అవకాశాలు ఇవ్వని స్టార్ హీరోలు. మరి ఇప్పుడేం చేస్తోంది.

Anand deverakonda and vaishnavi chaitanyas latest movie baby in this the girl was shown as cheap and there is a controversy over this

Baby Movie: వాడుకోవడం, వదిలేయడం.. అమ్మాయిలంతా ఇంతేనా.. బేబీ మూవీ చుట్టూ కొత్త వివాదం..

July 18, 2023 | 04:21 PM

చిన్న సినిమాగా వచ్చినా.. పెద్ద సక్సెస్‌ అందుకుంది బేబీ మూవీ. బాయ్‌ఫ్రెండ్‌కు, ఫ్రెండ్ అయిన బాయ్‌కు మధ్య ఎంత దూరం ఉంచాలో.. ఆ దూరం చెరిగిపోతే జీవితాలు ఎలా నలిగిపోతాయో డైరెక్టర్ బాగా చూపించాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam