Viveka’s wife Saubhagyamma’ : ఇంత దిగజారిపోయావా జగన్ ? వివేకా భర్య సౌభాగ్యమ్మ కన్నీటి లేఖ
వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు… ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా… రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న జగన్ మోహన రెడ్డికి మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆవేదనతో రాస్తూ తెలియజేయునది…