TELANGANA BJP: వద్దని చెప్పినా.. బాబు మోహన్‌కు ఎందుకు టికెట్ ఇచ్చారు..?
బాబుమోహన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అుతున్నాయ్. పార్టీ పెద్దలపై బాబుమోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫస్ట్ లిస్ట్‌లో తన పేరు ఎందుకు లేదో తనకు తెలియదంటూ తీవ్రంగా ఆవేదన చెందారు.