BRS: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. భారీగా ఎంపీటీసీలు, సర్పంచ్‌లు రాజీనామా..

నిర్మల్‌ జిల్లా ముథోల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. భైంసా, బాసర జడ్పీటీసీలు.. ఓ ఎంపీపీ.. 10 మంది సర్పంచ్‌లు.. 8 మంది ఎంపీటీసీలు పార్టీకి రాజీనామా చేశారు.

Post Published By: narender Thiru
Updated : 23 October 2023, 4:32 PM IST

Published : 
  • 23 October 2023, 4:32 PM IST

Exit mobile version