Jalagam Venkat Rao: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే జలగం..?

జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు చెందిన జలగం కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 31 October 2023, 5:05 PM IST

Published : 
  • 31 October 2023, 5:05 PM IST

Exit mobile version