Top story: స్కూల్స్ లో ఎలక్షన్స్, దేశంలోనే ఫస్ట్ టైం సీఎం విజయ్ సంచలన నిర్ణయం ఇక క్లాస్ లీడర్లు కాదు.. స్కూల్ మినిస్టర్లు..!
మన దేశంలో ఎన్నికలు అంటే లీడర్లు, పెద్ద పెద్ద ప్రచారాలు, ఓటింగ్ బూత్లు గుర్తొస్తాయి కదా? కానీ, ఈ జులై నెలలో మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో నమ్మశక్యం కాని ఒక సంచలనం జరగబోతోంది.