మునుగోడు నుంచి పోటీ చేస్తారా.. ఎల్బీనగర్ నుంచి నిలుస్తారా.. రాజగోపాల్ మాత్రమేనా ఆయన సతీమణి కూడా ఎన్నికల బరిలో కనిపిస్తారా..? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని వెంటాడుతున్నాయ్. నిజానికి కోమటిరెడ్డి బీజేపీలో ఉంటరా.. ఉండరా అనే చర్చ జరిగింది ఈ మధ్య.
