Komatireddy Vs Revanth Reddy: రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి.. పాత వీడియోలు వైరల్..
అప్పట్లో వీళ్లిద్దరూ ఒకర్ని ఒకరు తిట్టుకున్న వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలకోసం ఈ రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.