Komatireddy Vs Revanth Reddy: వైరల్ అవుతోన్న రాజగోపాల్ పాత పోస్ట్.. కాంగ్రెస్‌లో రేవంత్‌తో అడ్జస్ట్ అవగలరా ?
కాంగ్రెస్‌కి తిరిగి వెళ్లిన రాజగోపాల్.. ఇప్పుడు ఆ పార్టీలో అడ్జస్ట్ అవగలరా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. రేవంత్‌కు పీసీసీ పగ్గాలు అప్పజెప్పిన తర్వాత.. ఆయన తీరు నచ్చకపోవడంతోనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు రాజగోపాల్.