Telangana BJP : ఎన్నికల వేళ బీజేపీ నేత దారుణ హత్య

ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుండగా బీజేపీ నేత దారుణ హత్యకు గురి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లా అధ్యక్షుడు రతన్‌ దూబేను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 5 November 2023, 12:57 PM IST

Published : 
  • 5 November 2023, 12:57 PM IST

Exit mobile version