హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ (Former Director) ఇంట్లో ఏసీబీ (ACB) సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Siva Bala Krishna) ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. 20చోట్ల ఏకకాలంలో మొత్తం 14 టీమ్స్ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో దాదాపు రూ.400 కోట్లకు పైగా ఆస్తుల గుర్తించునట్లు సమచారం..
ACB searches in the house of former director of HMDA Shiva Bala Krishna.. 100 crores unearthed