Telangana BRS : తెలంగాణలో అవిశ్వాసల జోరు.. కారుకు షాక్‌ల మీద షాక్‌లు..

తెలంగాణ (Telangana) స్థానిక సంస్థల్లో అనిశ్వాసాల జోరు పెరుగుతున్న వేళ.. తాజాగా పెద్దపల్లి (Peddapalli) , జగిత్యాల జడ్పీల (Jagityala ZP)  వ్యవహారం రసవత్తరంగా మారుతోంది. మరో ఆరు నెలలే పదవీ కాలం ఉన్నా.. ఇద్దరు ఛైర్మన్స్‌ని గద్దె దింపే ప్రయత్నాలు ఊపందుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ చేతిలో ఉన్న ఈ రెండు జెడ్పీల్లో సరిపడా బలం ఉన్నా.. ఈ పరిస్థితి రావడానికి సొంత పార్టీ నేతలే కారణమంటున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 January 2024, 3:33 PM IST

Published : 
  • 15 January 2024, 3:33 PM IST

Exit mobile version