ఎమ్మెల్సీ అవుతాను… శాసనమండలిలో అడుగుపెట్టి అధ్యక్షా అంటా అనుకున్న నిర్మాత బండ్ల గణేష్ (Producer Bandla Ganesh) కు జాక్ పాట్ తగిలిందా… ఎమ్మెల్సీ కాదు… ఏకంగా ఎంపీ పోస్టే ఇవ్వాలని TPCC డిసైడ్ అయిందా…? పార్లమెంట్ (Parliament) కి వెళ్ళి… అక్కడ అధ్యక్షా అనే అవకాశం కల్పిస్తోందా… మల్కాజ్ గిరి (Malkaj Giri) నియోజకవర్గానికి బండ్ల గణేష్ దరఖాస్తు చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది.

Bandla Ganesh in the Malkajigiri MP race