HMDA Siva Balakrishna : కోడ్ కి ముందు 90 ఫైల్స్ క్లియర్.. విల్లాలు, ఫ్లాట్స్ అడ్డగోలు అనుమతి

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Siva Balakrishna) అవినీతి (Corruption) కేసులో తవ్విన కొద్దీ ఆస్తులు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతి అనకొండ బాలకృష్ణను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మొదటి రోజు ఏసీబీ ప్రశ్నలకు సమాధానం చెప్పని బాలకృష్ణ… తెల్లారి నుంచి నోరు విప్పాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 February 2024, 10:34 AM IST

Published : 
  • 7 February 2024, 10:34 AM IST

Exit mobile version