T CONGRESS: ఎప్పుడంటే.. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారంటే..

పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు.. తులం బంగారం ఇస్తామని ఎన్నికల హామీల్లో కాంగ్రెస్‌ ప్రకటించింది. దీంతో ఈ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుందా అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 1 January 2024, 2:21 PM IST

Published : 
  • 1 January 2024, 2:21 PM IST

Exit mobile version