అమ్మో ఓయో రూమ్, వీడియోలు రికార్డ్ చేస్తున్న హైదరాబాద్ హోటల్ ఓనర్
ఈ మధ్య కాలంలో ఓయో యాప్ వాడకం ఎక్కువైంది. గత పదేళ్ళ నుంచి ఈ యాప్ ని యువత బాగా వాడుతున్నారు. హోటల్ లో రూమ్స్ తీసుకోవడానికి ఈ యాప్ మంచి ఆఫర్లు, తక్కువ ధరలకే రూమ్స్ ఇవ్వడంతో యూత్ ఆసక్తి చూపిస్తున్నారు.