కొత్త సంవత్సరంలో డిసెంబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లూ జనవరి 5 లోపు వచ్చేస్తాయ్. ఐతే గుడ్‌న్యూస్ అన్నది ఇది కాదు.. డీఏ చెల్లించేందుకు సర్కార్ సిద్ధం అయింది. ఒకే విడతలో డీఏ చెల్లిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.