సీఎం రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చాలా సార్లు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. చాలా విషయాల్లో ఈ నెంబర్‌ను ఆయన ఫాలో అవుతుంటారు. ఆఖరికి ఆయన కార్ల నెంబర్లు కూడా 9 ఉంటుంది.