SWOT police raids : ఎస్‌వోటీ పోలీసుల దాడులు…భారీగా ఎంఎండీఏ డ్రగ్స్ ప‌ట్టివేత‌

ఎన్నికల తర్వాత మాదాపూర్ భారీగా డ్రగ్స్ పట్టివేత.. హైదరాబాద్‌లో మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్ లో భారీగా ఎంఎండీఏ డ్రగ్స్‌ను ఎస్‌వోటీ పోలీసులు స్వధీనం చేసుకున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 May 2024, 12:34 PM IST

Published : 
  • 17 May 2024, 12:34 PM IST

Exit mobile version