కాస్లీ బాటిల్‌లో చీప్‌ లిక్కర్‌ పోసి అమ్మేస్తున్నారు…!

కాస్లీ మందు బాటిల్స్‌లో చీప్‌ లిక్కర్‌ పోసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. బార్‌లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా బార్‌ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు.

Post Published By: Vencateshg
Updated : 25 April 2025, 5:37 PM IST

Published : 
  • 25 April 2025, 5:37 PM IST

Exit mobile version