Chloe Necklace Road : రేపు కాంగ్రెస్ ‘ఛలో నెక్లెస్ రోడ్’

భారత రాజ్యాంగాన్ని (Constitution of India) కాపాడుకుందామంటూ సచివాలయం పరిధిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నెల 4న (రేపు) “ ఛలో నెక్లెస్రోడ్ ” (Chloe Necklace Road) పేరిట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 3 May 2024, 12:30 PM IST

Published : 
  • 3 May 2024, 12:30 PM IST

Exit mobile version