FREE POWER: అద్దెకు ఉండే వాళ్లకూ ఉచిత కరెంట్.. అర్హతలు ఏంటంటే..

తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ (TSSPDCL) కూడా అధికారికంగా వెల్లడించింది. కిరాయికి ఉండే వాళ్ళకీ ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో TSSPDCL అధికారులు ట్వీట్ చేశారు.

Post Published By: narender Thiru
Updated : 7 February 2024, 3:34 PM IST

Published : 
  • 7 February 2024, 3:34 PM IST

Exit mobile version