తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు… ఎందుకో.. ఎక్కడో ఆగిపోయినట్లుగా అనిపిస్తోంది. తెలంగాణ సీఐడీ బాస్ ఇటీవలే ఈ కేసుపై సీబీఐతో సమావేశం అయ్యారు. ఇంటర్‌పోల్ సహకారంతో అమెరికాలో ఉన్న నిందితుల్ని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ కేసు ప్రచారానికి ఉపయోగపడిందే తప్ప… దర్యాప్తుపరంగా ఎక్కడో ఆగిపోయిందనేది.. ఇంటా బయటా వినిపిస్తున్న టాక్. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరిగినప్పటికీ… అసలు దోషుల వరకు పోలీసులు చేరుకోలేకపోయారు. ట్యాపింగ్‌లో కీలకంగా […]
