భువనేశ్వరి, చిరంజీవి, పవన్‌ను తిడితే ఏమయ్యారు ? నాగార్జున, సమంతపై మాత్రం ప్రేమ పుట్టుకొచ్చిందా ?
దేశవ్యాప్తంగా కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం
సమంత, నాగార్జునకు మద్దతుగా సినీ తారలు
కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు
వరుసగా ట్వీట్లు చేస్తున్న అగ్రతారలు
భువనేశ్వరి నిందించినపుడు ఏమయ్యారు ?