వరద బాధితుల కోసం ఒక్క మాట లేదు, రూపాయి నోటు తీయలేదు
నను తాను తెలంగాణ బాపుగా ప్రకటించుకున్న కేసీఆర్ కి అధికారం పోయిన… అహంకారం మాత్రం పోలేదు. అసెంబ్లీకి ఒక్కరోజు వచ్చి, చూసుకోండి రేపటి నుంచి భూకంపం పుట్టిస్తానని ప్రకటించి పరార్ అయిపోయిన కేసీఆర్… మళ్లీ జనానికి కనిపించలేదు.