Anchor Jayathi: వాణిశ్రీ గారి స్టైల్ అంటే చాలా ఇష్టం..

యాంకర్ జయతి కి పాత నటీమణుల్లో వాణిశ్రీ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఈమె స్టైల్ ఫాలో అవుతూ ఉంటా అన్నారు.

Post Published By: Srikar Creator
Updated : 31 May 2023, 12:15 PM IST

Published : 
  • 31 May 2023, 12:15 PM IST