Epuri Somanna Songs: పల్లె అందాలను పాటలో కళ్లకు కట్టిన ఏపూరి సోమన్న | జానపదం | Folk Songs

ఏపూరి సొమన్న గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పాటలు తెలంగాణ అంతటా మార్మోగుతుంటాయి. పల్లె అందాలను వర్ణిస్తూ ఏపూరి సోమన్న పాడిన ఈ పాట జానపద అభిమానులందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

Post Published By: Raju Cln
Updated : 3 March 2023, 5:40 PM IST

Published : 
  • 3 March 2023, 5:40 PM IST