India Vs Australia | వార్నర్ మామా ఇక రీల్స్ చేద్దామా | Warner Reels | Dial Sports

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ఇండియన్ సినిమా క్లిప్పులతో రీల్స్ చేయడం వార్నర్ స్పెషాలిటీ. ఇప్పుడు ఆస్ట్రేలియా - ఇండియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీిమిండియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వార్నర్ రీల్స్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Post Published By: Raju Cln
Updated : 13 February 2023, 3:51 PM IST

Published : 
  • 13 February 2023, 3:51 PM IST