Rakul Preet Singh | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న రకుల్? | Jackky Bagnani | Dial News

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందనే వార్తలు ఊపందుకున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నాని మధ్య కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తోంది. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ కోడైకూస్తోంది.

Post Published By: Raju Cln
Updated : 13 February 2023, 4:00 PM IST

Published : 
  • 13 February 2023, 4:00 PM IST