Chat GPT: చాట్ జీపీటీ అంటే ఏంటి ? ఇది ప్రపంచాన్ని ఎలా మార్చబోతోంది? | Nallamothu Sridhar |

Chat GPT ప్రపంచాన్ని మార్చేయబోతోందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే గూగుల్ పని కూడా అయిపోతుందనుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిచే ఈ టూల్ వల్ల లాభాలేంటి.. నష్టాలేంటి..?

Post Published By: Raju Cln
Updated : 13 February 2023, 7:06 PM IST

Published : 
  • 13 February 2023, 7:06 PM IST