Niharika: మెగా డాటర్ యాక్టింగ్ లోకి రీ ఎంట్రీ..

మెగా ఫ్యామిలీలో నిహారికా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కొన్నేళ్ల క్రితం వివాహం జరగడంతో తరువాత ఇండస్ట్రీలో సినిమాలు చేయడం తగ్గించేసింది. తాజాగా మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Post Published By: Srikar Creator
Updated : 2 May 2023, 6:30 PM IST

Published : 
  • 2 May 2023, 6:30 PM IST