నిన్నటి వరకు ఖాళీగా కనిపించిన సాయిపల్లవి ఒకేసారి బిజీ అయిపోయింది. సౌత్ ఇండియాలోని అన్న భాషలూ కవర్ చేస్తూ.. ఒకేసారి నాలుగు లాంగ్వెజెస్ చేస్తోంది. సాయిపల్లవికి రెమ్యునరేషన్‌తో పనిలేదు.