Antibiotics: యాంటీ బయోటిక్స్‌తో సైడ్ ఎఫెక్ట్స్

ఇప్పుడు ప్రతి చిన్న రోగానికీ యాంటిబయోటిక్స్ వాడడం అలవాటైపోయింది. డాక్టర్లను సంప్రదించకుండానే మెడికల్ షాప్‌కు వెళ్లి యాంటిబయోటిక్స్ తెచ్చి వాడేస్తున్నారు. అయితే వాటి వల్ల ఎంత ప్రమాదమో తెలియ జేస్తున్నారు ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ యం.వి.రావు.

Post Published By: Raju Cln
Updated : 15 March 2023, 3:27 PM IST

Published : 
  • 15 March 2023, 3:27 PM IST