Surekha Vani Daughter: సురేఖ వాణి కుమార్తె సుప్రీత యాంకర్ ప్రేమలో పడిందా?

సినీ నటి సురేఖ వాణి అందరికీ సుపరిచితమే. ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అయితే ఆమె ఓ యాంకర్ ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Post Published By: Raju Cln
Updated : 14 February 2023, 5:12 PM IST

Published : 
  • 14 February 2023, 5:12 PM IST