Taraka Ratna Last Letter: అలేఖ్యకు తారకరత్న ఆఖరి ప్రేమ లేఖ.. భార్యంటే ఇంత ఇష్టమా..?

తారకరత్న మరణం అందరినీ కలిచివేస్తోంది. ముఖ్యంగా భార్య అలేఖ్య అనుభవిస్తున్న వేదన అంతాఇంతా కాదు. వాళ్లిద్దరి మధ్య అన్యోన్యతను అలేఖ్య సోషల్ మీడియాలో పంచుకుంటోంది. అలేఖ్యకు గతంలో తారకరత్న రాసిన ఓ లవ్ లెటర్ ను పోస్ట్ చేసింది అలేఖ్య. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Post Published By: Raju Cln
Updated : 3 March 2023, 5:27 PM IST

Published : 
  • 3 March 2023, 5:27 PM IST