Maha Shivratri: శివాలయంలో కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదాన్ని నంది దగ్గర ఎందుకు వదిలేయమంటారు ? | Dharma Sandehalu | Jai

శివాలయంలో కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదాన్ని నంది దగ్గర ఎందుకు వదిలేయమంటారనే ధర్మ సందేహం చాలా మందికి ఉంటుంది. దానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు సమాధానం ఏంటో చూడండి

Post Published By: Raju Cln
Updated : 17 February 2023, 5:53 PM IST

Published : 
  • 17 February 2023, 5:53 PM IST