BIGG BOSS7: బిగ్‌బాస్ షో ఫ్యాన్స్ గొడవ.. ఇద్దరు అరెస్టు..

పల్లవి ప్రశాంత్.. అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత కారులో ర్యాలీ తీశాడు. ర్యాలీగా వెళ్లిన తర్వాత మళ్లీ రెండోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తీసుకొచ్చారు. దీనికి కారణమైన ఇద్దరు కారు డ్రైవర్లను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

Post Published By: narender Thiru
Updated : 19 December 2023, 8:05 PM IST

Published : 
  • 19 December 2023, 8:05 PM IST

Exit mobile version