Mothers Day: తల్లిపై పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చిన పదేళ్ల బాలుడు కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..

మదర్స్‌ డే అని కూడా చూడకుండా తల్లిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు ఓ బాలుడు. నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన తల్లిపై కేస్‌ పెట్టాలంటూ పోలీసులను అడిగాడు. అంత కష్టం ఏమొచ్చిందిరా అని పోలీసులు అడిగిన ప్రశ్నకు ఆ బాలుడు చెప్పిన ఆన్సర్‌ అందరినీ షాక్‌కు గురి చేసింది.

Post Published By: Srikar Creator
Updated : 15 May 2023, 12:59 PM IST

Published : 
  • 15 May 2023, 12:59 PM IST

Exit mobile version