Top Story: పిఏలు… పిఎస్ లే పుట్టామహేష్ కొంప ముంచారా…?
డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన పుట్ట మహేష్ వ్యవహారాలపై టిడిపి అధిష్టానం పూర్తిగా దృష్టి పెట్టింది. అసలు ఏలూరు ఎంపీ కార్యాలయంలో ఏం జరుగుతోంది ., నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ఎంపీ ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు