Chandoo Sai: చందుగాడు అరెస్ట్‌.. పెళ్లి చేసుకుంటానని మోసం..

నార్సింగ్‌కి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చందు సాయి మోసం చేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదయింది. యూట్యూబ్‌లో చందుగాడుగా ఫేమస్ అయిన చందుసాయి అసలు పేరు.. చంద్రశేఖర్‌ సాయికిరణ్.

Post Published By: narender Thiru
Updated : 15 December 2023, 1:52 PM IST

Published : 
  • 15 December 2023, 1:52 PM IST

Exit mobile version