ANDHRA PRADESH: వివాహేతర సంబంధం మాయలోపడి భార్య, పిల్లల్ని చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య..
ఏ పాపం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు.. నలుగురి ప్రాణం తీసింది ఓ వివాహేతర సంబంధం. కడప జిల్లా పులివెందుల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.