BIHAR MURDER: బిజీగా ఉంటోందని భార్యని చంపేశాడు..
బిహార్‌లోని పాట్నాలో ఉండే గజేంద్రయాదవ్, శోభాకుమారి భార్యాభర్తలు. శోభాకుమారికి రీసెంట్‌గానే పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. శోభా వర్క్ బిజీలో ఉండటంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. భర్త కంటే డ్యూటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేదట శోభ.