DRUGS CASE: డ్రగ్స్ కేసులో యంగ్ హీరో లవర్.. ఆ హీరో ఎవరంటే..
పోలీసులు జరిపిన విచారణలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కేసులో దొరికిన లావణ్య.. ఒకప్పుడు టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు, యాడ్స్ చేసినట్లు గుర్తించారు. ప్రముఖ హీరోకు ఈమె గాళ్‌ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.