Ex Girl Friend: మాజీ ప్రియురాలితో జాగ్రత్త.. ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించిన మాజీ లవర్

లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చేస్తున్న ఓ యువతికి కొన్ని రోజుల క్రితం తన బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ జరిగింది. అదికాస్తా బ్రేకప్‌ వరకూ వెళ్లింది. దీంతో ప్రియుడి మీద కోపం పెంచుకున్న యువతి పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.

Post Published By: narender Thiru
Updated : 26 December 2023, 5:19 PM IST

Published : 
  • 26 December 2023, 5:19 PM IST

Exit mobile version