Reels and Kills: రీల్స్‌ అండ్ కిల్స్‌! ఎందుకా లైకుల పిచ్చి..? కన్నవారికి.. కడుపు కోత!

ఏ విషయంలోనైనా పిచ్చి పనికిరాదు.. అది సోషల్‌ మీడియాపైనా కావొచ్చు.. ఇతరులపై కావొచ్చు. ఆన్‌లైన్‌ గేమ్స్‌పైనా కావొచ్చు..! అడిక్షన్‌ అన్నది ఎందులోనైనా ప్రమాదమే..! చాలా కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ మోజు యువత ప్రాణాలు తీస్తోంది. తాజాగా మరోసారి అదే జరిగింది. ఇన్‌స్టాలో అప్​లోడ్​ చేయాలని రైల్వే ట్రాక్​ పక్కన వీడియోలు తీస్తుండగా ట్రైన్‌ ఢీకొని ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు.

Post Published By: narender Thiru
Updated : 6 May 2023, 12:32 PM IST

Published : 
  • 6 May 2023, 12:32 PM IST

Exit mobile version