Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్య వెనక పాక్ ఐఎస్‌ఐ.. భారత్‌కు మరక అంటించే కుట్ర..

భారత్‌, కెనడా మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకే.. నిజ్జర్‌ను ఐఎస్ఐ చంపేసి ఉంటుందని నిఘా వర్గాలు చెప్తున్నాయ్. భారత్ మీద కుట్రే కాదు.. మరో కారణం కూడా కనిపిస్తోంది. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ అయిన నిజ్జర్‌కు.. కెనడాలో ఉంటున్న పాక్‌ ఐఎస్‌ఐ నిఘా ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయ్.

Post Published By: narender Thiru
Updated : 27 September 2023, 4:11 PM IST

Published : 
  • 27 September 2023, 4:11 PM IST

Exit mobile version