Tamil Nadu: ప్రియుడి కోసం అమ్మాయిని చంపిన ట్రాన్స్‌ జెండర్‌.. మతిపోగొట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించలేదు. ఓ అమ్మాయి అబ్బాయి కలిసి మరో అబ్బాయిని ప్రేమించారు. అది కూడా నార్మల్‌గా కాదు. వీళ్ల ప్రేమ వ్యవహారం అమ్మాయి ప్రాణం తీసేవరకూ వెళ్లింది. కన్ఫ్యూజింగ్‌గా ఉంది కదా.

Post Published By: narender Thiru
Updated : 25 December 2023, 5:45 PM IST

Published : 
  • 25 December 2023, 5:45 PM IST

Exit mobile version