KTM PANDU: బెజవాడలో పేట్రేగిపోతున్న పండు గ్యాంగ్‌.. సీపీగారు.. కళ్లు తెరవండి ప్లీజ్‌..

గ్యాంగ్‌వార్‌లో ప్రాణాలు కోల్పోయిన సందీప్‌తో పండుకు జరిగిన వివాదంతోనే.. రచ్చ మొదలైంది. పెనమలూరు పీఎస్‌లో పండు మీద రౌడీషీట్ ఓపెన్ అయింది. ఐనా సరే మారడం లేదు కదా.. మరింత రెచ్చిపోతున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 28 February 2024, 5:41 PM IST

Published : 
  • 28 February 2024, 5:41 PM IST

Exit mobile version