Kukatpalli: ప్రియుడితో కలిసి భర్తకు నిప్పుపెట్టి లేపేసిన భార్య.. కూకట్‌పల్లి జిమ్‌ ట్రైనర్‌ కేసులో సంచలన నిజాలు

వివాహేతర సంబంధాల కింద పడి.. బంధాలు నలిగిపోతున్నాయ్.. కలియుగం సార్ ఇది ! మూడు ముళ్లు, ఏడడుగులు నడిచి.. వందేళ్లు కలిసి ఉంటామని ప్రమాణం చేసుకొని.. సంసారం కొన్నేళ్లు తిరిగేసరికి ప్రాణాలు తీస్తున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయ్ ఈ మధ్య ! వివాహేతర సంబంధాల మాయలో పడి.. కట్టుకున్న భర్తనే కడతేరుస్తున్న ఘోరాలు వరుసగా వెలుగుచూస్తున్నాయ్.

Post Published By: Srikar Creator
Updated : 20 May 2023, 11:34 AM IST

Published : 
  • 19 May 2023, 7:06 PM IST

Exit mobile version