Aishwarya Addala: అతనితో సంబంధం.. మొగుడికి చుక్కలు.. బయటపడ్డ సీరియల్‌ నటి బాగోతం..

పెళ్లైన తర్వాత నుంచి రూ.25 లక్షలు కాజేసి.. ఆ తర్వాత కొత్త నాటకాలు మొదలుపెట్టి.. విడాకులు కోరుతూ.. తనను, తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తోందని శ్యామ్‌ కుమార్ కన్నీటి పర్యంతం అవుతున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 11 March 2024, 3:28 PM IST

Published : 
  • 11 March 2024, 3:28 PM IST

Exit mobile version